Here is the Latest Tollywood Updates. Prabhas Project K Release Date revealed by Film’s producer C Ashwini Dutt. Project K may have release in May 2023. RGV VS AP Govt tweets going on about AP Movie Tickets Rates. Tollywood pongal Releases Updates.
#ProjectK
#Prabhas
#APMovieTicketsRates
#RGV
#Tollywood
#SankrantiReleases
ప్రభాస్ స్థాయి మరింత పెరిగేలా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ K రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం కొనసాగితే మాత్రం
2023 ఫిబ్రవరి లేదా మార్చిలోనే ప్రాజెక్టు K ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. బంగార్రాజు సినిమా సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. ఎట్టిపరిస్థితిలోనూ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయాలని అన్ని ప్రణాళికలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.